← Back to news

నవ్వుల హంగామాతో అల్లరి నరేష్

By BK· 3h ago
నవ్వుల హంగామాతో అల్లరి నరేష్

కామెడీ కింగ్ అల్లరి నరేష్‌ కొత్త సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ థియేటర్లలోకి వచ్చేసింది. చంద్రమోహన్ చింతాడ డైరెక్ట్ చేసిన ఈ ఫన్ మూవీలో సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తే, వెన్నెల కిషోర్, నరేష్ వీకే ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

More in Entertainment