← Back to news

ఆస్తులున్నా.. రిటైర్మెంట్‌లో పైసల కష్టాలేనా?

By Nani Eluri· 6h ago· Ndtv
ఆస్తులున్నా.. రిటైర్మెంట్‌లో పైసల కష్టాలేనా?

సొంత ఇల్లు, ప్లాట్లు, కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని టెన్షన్ లేదనుకుంటే పొరపాటే! రిటైర్మెంట్ తర్వాత జీతం ఆగిపోతుంది కానీ ఇంటి ఖర్చులు, మెడికల్ బిల్లులు మాత్రం ఆగవు. ఆస్తులు బాగానే ఉన్నా, నెలనెలా చేతికి డబ్బులు రాకపోతే కష్టమే. దీన్నే ‘Asset Rich, Cash Poor’ అంటారు. అందుకే రిటైర్మెంట్ తర్వాత ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేలా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఆస్తుల విలువ పెరగడం మాత్రమే కాదు, రోజువారీ ఖర్చులకు ఉపయోగపడే ఆదాయం ఉండటం కూడా ముఖ్యమే.

More in Infotainment