ఇంటర్నెట్ లేకుండా Gen Z ఉండగలదా?

Gen Z యువత రోజువారీ జీవితంలో ఇంటర్నెట్‌ను చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. TelmarHelixa రిపోర్ట్ ప్రకారం, 80% మంది బయట ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. 68% మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 62% మందికి ఆన్‌లైన్‌లో ఉండటమే ఇష్టమైన పనుల్లో ఒకటి. అంటే Gen Zకు ఇంటర్నెట్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, సమాచారం తెలుసుకోవడం, నేర్చుకోవడం వంటి పనుల్లో కూడా ముఖ్యమైన భాగంగా మారింది.



