కపుల్స్‌కు వాకింగ్‌తో డబుల్ బెనిఫిట్!

పార్ట్‌నర్‌తో కలిసి వాకింగ్ చేయడం కేవలం ఫిట్‌నెస్‌కే కాదు.. మీ రిలేషన్‌షిప్‌కు కూడా మంచిదే. ఇద్దరూ కలిసి నడుస్తూ మాట్లాడుకోవడం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు. రోజువారీ పనుల వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గించుకోవడంతో పాటు కలిసి కొంత టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఖరీదైన డేట్స్, స్పెషల్ ప్లాన్స్ లేకుండానే రోజూ కొద్దిసేపు కలిసి నడవడం ద్వారా బంధాన్ని మరింత దగ్గర చేసుకోవచ్చు. అందుకే కపుల్స్ తమ డైలీ రొటీన్‌లో వాకింగ్‌కు చోటివ్వడం మంచి అలవాటు.



