పెద్దాయన ఆత్మాభిమానం!
Kolkata: బద్ధకంతో బతికేసే ఈ జనరేషన్‌కి కనువిప్పు కలిగించే హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. కోల్‌కతాకు చెందిన రవీంద్రనాథ్ అనే 80 ఏళ్ల పెద్దాయనకు పిల్లలు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సంధ్యను కాపాడుకునేందుకు, ఆయన ఈ ఏజ్‌లోనూ రోజూ మార్నింగ్ 6 AM నుండి నైట్ 10 PM వరకు టాక్సీ నడుపుతూ కష్టపడుతున్నారు. ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా, ఆత్మాభిమానంతో ఆయన పడుతున్న కష్టం చూసి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. ప్రస్తుతం ఈయన స్టోరీ సోషల్ media లో తెగ వైరల్ అవుతోంది.

