పిల్లల్లో గెలుపు కంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా?

పిల్లలు సాధించిన మెడల్స్, హార్ట్ వర్క్స్‌ను పేరెంట్స్ ఇంట్లో ఫ్రిజ్, గోడలపై పెట్టడం వెనుక సైకాలజికల్ రీజన్స్ ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రౌడ్‌గా చూపించుకోవడమే కాకుండా, "మేము నిన్ను గమనిస్తున్నాం, నీ కష్టానికి వాల్యూ ఇస్తున్నాం" అనే పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. ఇది "సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ"కి కనెక్ట్ అయి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. విన్నింగ్ కంటే పడ్డ ఎఫర్ట్‌ను మెచ్చుకోవడం వల్ల పిల్లలు ఫెయిల్యూర్స్‌ను ఈజీగా హ్యాండిల్ చేయగలరని సైకాలజీ స్టడీస్ చెబుతున్నాయి.



