ఒంటరితనంపై మనకున్న ఈ అపోహ నిజం కాదట!

ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్ రెండూ ఒకటే అనుకోవడం అపోహే అంటున్నారు హెల్త్‌కేర్ స్పెషలిస్ట్ కెస్లీ కిల్లమ్. సోషల్ ఐసోలేషన్ అంటే ఇతరులకు దూరంగా ఉండటం లేదా ఒంటరిగా ఉండే పరిస్థితి. కానీ ఒంటరితనం మాత్రం మనసుకు సంబంధించిన ఫీలింగ్. చుట్టూ ఎంతమంది ఉన్నా మనతో కనెక్ట్ అయ్యే వ్యక్తులు లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతాం. లోతైన, అర్థవంతమైన రిలేషన్షిప్స్ లేకపోవడం 47 శతం మందిలో ఒంటరితనానికి కారణమని నేషనల్ స్టడీ చెబుతోంది.



