← Back to news

తెలంగాణలో పనీర్ బ్యాన్!

By Sahani· 1d ago· Telangana
తెలంగాణలో పనీర్ బ్యాన్!

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కృత్రిమంగా తయారుచేసే 'అనలాగ్' (నాన్-డెయిరీ/ఆర్టిఫిషియల్) పనీర్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నిషేధం విధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం సెప్టెంబర్ 10, 2026 నుంచే ఈ ఆర్డర్స్ అమల్లోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, ప్రొసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, ట్రాన్స్పోర్ట్ అండ్ అమ్మకాలపై ఏడాది పాటు ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 12h ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.