← Back to news

H-1B వీసాదారుల కుటుంబాలకు కొత్త రూల్స్!

By Anusha· 4d ago
H-1B వీసాదారుల కుటుంబాలకు కొత్త రూల్స్!

అమెరికాలో H-1B వీసాపై పనిచేసేవారి భార్యాభర్తలకు ట్రంప్ సర్కారు షాక్ ఇచ్చింది. వారు ఉద్యోగం చేసేందుకు అవసరమైన Employment Authorization Document కార్డు రెన్యువల్ అప్లీకేషన్స్‌పై 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేసింది. 2025 అక్టోబర్ 30 తర్వాత అప్లీకేషన్ చేసిన వారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అంతకుముందు అప్లీకేషన్ చేసిన వారికి పాత రూల్స్ వర్తిస్తాయి. ఈ నిర్ణయంతో అమెరికాలో జాబ్స్ చేస్తున్న భారతీయుల కుటుంబాలపై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.

More in International