← Back to news

లవర్ కోసం డ్రగ్స్ సప్లయ్..యువతి అరెస్ట్

By Sharmila· 4d ago· Thehindu
లవర్ కోసం డ్రగ్స్ సప్లయ్..యువతి అరెస్ట్

AP: విజయవాడలో లవర్‌కు బెయిల్ ఇప్పించేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తు నాగసౌమ్య పోలీసులకు పట్టుబడింది. పటమటకు చెందిన కాశీవర్ధన్ మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్టయ్యాడు. అతన్ని విడిపించేందుకు నాగసౌమ్య డబ్బులు కూడబెట్టాలని డ్రగ్స్ దందాలోకి దిగింది. బషీర్ అనే వ్యక్తి ₹50 వేల కమిషన్ ఇస్తానని చెప్పడంతో బెంగళూరు వెళ్లి 110 గ్రాముల MDMA డ్రగ్ తీసుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రైలులో విజయవాడకు వస్తుండగా ఆమెను అరెస్ట్ చేశారు.

More in AP