← Back to news

4 గంటల్లో ప్యాడ్ మార్చకపోతే.. అమ్మాయిలు అలర్ట్..!

By Sahani· 1h ago
4 గంటల్లో ప్యాడ్ మార్చకపోతే.. అమ్మాయిలు అలర్ట్..!

పీరియడ్స్ సమయంలో హెవీ ఫ్లో ఉన్నా లేకపోయినా ప్రతి 4 నుంచి 6 గంటలకొకసారి ప్యాడ్స్ కచ్చితంగా మార్చాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సింథటిక్ ప్యాడ్స్ కంటే కాటన్ ప్యాడ్స్ వాడటం వల్ల ర్యాషెస్, ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని తెలిపారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఇన్నర్స్‌ను ఎండలోనే ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో కావడం వల్ల మెన్‌స్ట్రువల్ హైజీన్ ఈజీగా కాపాడుకోవచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు.

More in Health