← Back to news

CM విజయ్ చెస్ గేమ్ చూసి షాకైన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద!

By sahani· 8 Jun 2026· X· Tamilnadu

తమిళనాడు CM విజయ్‌తో చెస్ ఆడటంపై గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. "CMతో చెస్ ఆడటం ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఆయనే స్వయంగా చెస్‌బోర్డ్ తెప్పించి నాతో గేమ్ ఆడారు. ఆయన అంత బాగా ఆడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిపై ఆయన్ని అడిగితే. ఫ్రెండ్స్‌తో కలిసి రెగ్యులర్‌గా చెస్ ఆడుతుంటానని చెప్పారు" అంటూ ప్రజ్ఞానంద హ్యాపీగా షేర్ చేసుకున్నాడు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.