← Back to news

నోబెల్ విన్నర్స్ సెలక్షన్ ఎలా?

By Sharmila· 8 Oct 2026· Indianexpress
నోబెల్ విన్నర్స్ సెలక్షన్ ఎలా?

నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏడాది ముందే స్టార్ట్ చేస్తారు. ప్రతి సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అకాడమీ సభ్యులు, గత నోబెల్ విజేతలకు నామినేషన్ల కోసం ఇన్విటేషన్స్ వెళ్తాయి. వేల నామినేషన్లను నోబెల్ కమిటీలు పరీక్షించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని, ఎలిజిబులైన వారిని షార్ట్‌లిస్ట్ చేస్తాయి. సంబంధిత బహుమతి సంస్థలు విన్నర్స్‌గా కన్ఫర్మ్ చేస్తాయి. నోబెల్ వెనుక కనిపించని పెద్ద సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీని గురించి మీకు ముందే తెలుసా కామెంట్ చేయండి.

More in International