← Back to news

దివ్యాంగ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

By Sahani· 1d ago· AP
దివ్యాంగ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ డ్యూటీల నుంచి దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ AP స్టేట్ ఎలక్షన్ కమిషన్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సెక్రటరీ డాక్టర్ A. మల్లికార్జున ఈ డెసిషన్ తీసుకున్నారు. వీలైనంత వరకు దివ్యాంగ ఉద్యోగులకు ఎన్నికల విధులను కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే వారు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లలో యాక్సెసిబుల్ ఓటింగ్ సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది.

More in AP