Current Affairs· 25 Aug 2026
కేంద్రంలో 8.23 లక్షల జాబ్స్..మొత్తం ఖాళీ!
సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు 8.23 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ మంజూరైనా రిక్రూట్మెంట్ మాత్రం జరగడం లేదు. రైల్వేలు, డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ.. అన్నింటిలోనూ ఈ ఖాళీలున్నాయి. రైల్వేలు: 2.40 లక్షల ఖాళీలు, డిఫెన్స్ (సివిలియన్): 2.41 లక్షలు, హోమ్ మినిస్ట్రీ: 61,546, రెవెన్యూ: 69,652, కామర్స్: 2,435 ఖాళీలు. 2015తో పోలిస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీలు పెరిగాయి, కొన్నిట్లో తగ్గాయి. కానీ ఓవరాల్ సీన్ ఏంటంటే… జాబ్ మార్కెట్ టైట్గానే ఉంది.