← Back to news

ఆందోళన, ధర్నాలు కొనసాగుతాయి: అఖిలేష్ యాదవ్

By Vishi· 1h ago
ఆందోళన, ధర్నాలు కొనసాగుతాయి: అఖిలేష్ యాదవ్

ఇండియా బ్లాక్ నిరసన మార్చ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆందోళన, ధర్నాలు కొనసాగుతాయని, ప్రజాస్వామాన్ని కాపాడటం తమ బాధ్యత అని అన్నారు. ఎన్నికల సంఘంతో కలిసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని BJP చూస్తోందని ఆరోపించారు. జంతర్ మంతర్‌లో నిరసన వేదికను మార్చడం సమస్యను పరిష్కరించదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకుంటే నిరసనలకు మరిన్ని స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

More in Current Affairs