← Back to news

ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలబడాలి: రాహుల్ గాంధీ

By Vishi· 1h ago· X

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలబడాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. EC తీరుకు వ్యతిరేకంగా, యువతపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ INDIA) కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసన ప్రదర్శన విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మద్దతు తెలిపిన కోట్లాది మందికి, ‘ఇండియా’ కూటమి నేతలకు, పార్టీ శ్రేణులకు రాహుల్ థ్యాంక్స్ చెప్పారు.

More in Current Affairs