← Back to news

82 మంది పిల్లలకు సగం గుండు..

By Nani Eluri· 5 Oct 2026· Ndtv
82 మంది పిల్లలకు సగం గుండు..

మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ ఆశ్రమ పాఠశాలలో 82 మంది విద్యార్థులకు వింత శిక్ష విధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెయిర్‌కట్ చేయించుకునే సమయంలో కొందరు పిల్లలు ఆడుకోవడంతో.. స్కూల్ సూపరింటెండెంట్ వారి జుట్టును సగం మాత్రమే కట్ చేయించినట్లు తెలుస్తోంది. సగం జుట్టుతో ఉన్న పిల్లల ఫొటోలు వైరల్ కావడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.

More in Viral