← Back to news

మౌళి మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్!

By Nani Eluri· 6 Oct 2026· X
మౌళి మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్!

మౌళి హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ నవంబర్ 13న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. ‘90s - A Middle Class Biopic’, ‘Little Hearts’తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి మరోసారి కామెడీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీను కంబాలా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సుష్మిత హీరోయిన్‌గా కనిపించనుంది.

More in Entertainment