← Back to news

స్ట్రెస్ తగ్గించే Gen-Z సీక్రెట్

By RK· 21 Jul 2026
స్ట్రెస్ తగ్గించే Gen-Z సీక్రెట్

ప్రస్తుత పరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న Gen-Z యువత ఒక కొత్త ట్రెండ్ ఎంచుకున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరగకుండా స్ట్రెస్‌ను తగ్గించుకోవడం కోసం యాంటీ యాంగ్జైటీ జ్యువెలరీని ఉపయోగిస్తున్నారు వేళ్లతో తిప్పే స్పిన్నర్ రింగ్స్, బ్రీథింగ్ పెండెంట్లు, ప్రత్యేక బ్రాస్‌లెట్లు ముఖ్యమైనవి. ఒత్తిడి అనిపించినప్పుడు వీటితో శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల కాన్సంట్రేషన్ పెరిగి, నర్వ్ సిస్టం శాంతిస్తుంది. నలుగురిలో ఉంటూ, సీక్రెట్‌గా స్ట్రెస్ తగ్గించుకునే ఈ స్టైలిష్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది

More in Education