← Back to news

మల్లెపూల పల్లకి.. ACP డాన్స్ వైరల్

By Krishna· 26 Sept 2026· Instagram

ఈ సంవత్సరం నిమజ్జనంలో ఫుల్ జోష్ కనిపించింది. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో కామన్ పీపుల్‌తోపాటూ.. పోలీసులు కూడా డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇరుముడి సినిమా లోని మల్లెపూల పల్లకి సాంగ్‌కి ఓ ACP వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోని చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నిమజ్జనం + మల్లెపూల పల్లకి బీట్స్ + హైదరాబాద్ కాంబినేషన్ అంటే.. ఎవరైనా ఫుల్ మాసే అంటున్నారు.

More in Viral