← Back to news

రణబాలి’పై నారా లోకేష్ ప్రశంసలు.. ఏమన్నారంటే?

By Mahesh· 12 Oct 2026· X
రణబాలి’పై నారా లోకేష్ ప్రశంసలు.. ఏమన్నారంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ ట్రైలర్‌పై AP మంత్రి నారా లోకేష్ అప్రిషియేట్ చేశారు. 1800ల నాటి రాయలసీమలో బ్రిటిష్ పాలకుల అణచివేత, కరువు పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. రణబాలిగా విజయ్ నటన అదిరిపోయిందని, రష్మిక పాత్ర కూడా ఆకట్టుకుందని అన్నారు. చరిత్రలో మరుగునపడిన కథను తెరపైకి తెచ్చిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది.

More in Entertainment