← Back to news

ఫ్రైడ్ చికెన్ క్రేజ్..

By BK· 9 Aug 2026
ఫ్రైడ్ చికెన్ క్రేజ్..

మన దేశంలో అత్యధికంగా తినే నాన్-వెజ్ ఐటమ్స్‌లో చికెన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అమెరికాలో మొదలైన KFC లాంటి ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లకు ఇండియా, చైనాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. వరల్డ్ వైడ్‌గా కొరియన్ ఫ్రైడ్ చికెన్, మెక్‌డోనాల్డ్స్ చికెన్ నగ్గెట్స్ ఫుల్ ట్రెండ్ అవుతుండగా, ఇండియన్ చెఫ్‌లు మన మసాలా రుచులకు తగినట్టుగా స్పెషల్ ఫ్రైడ్ చికెన్ వెరైటీలను తీసుకొస్తున్నారు.

More in Health