← Back to news

పిల్లాడికి హెల్మెట్టే 'సీటు': తండ్రి ఐడియాకు నెటిజన్లు ఫిదా!

By sahani· 9 Apr 2026· Telugu Report
పిల్లాడికి హెల్మెట్టే 'సీటు': తండ్రి ఐడియాకు నెటిజన్లు ఫిదా!

జనాల రద్దీలో చిన్నారిని ఎత్తుకోవడం ఇబ్బందిగా భావించిన ఒక వ్యక్తి, తన హెల్మెట్‌ను పిల్లాడికి సీటుగా మార్చేశాడు. బాబును హెల్మెట్‌లో కూర్చోబెట్టి, పిల్లాడు ముందుకు పడిపోకుండా దానికి ఉన్న బెల్ట్‌ను నడుముకు కట్టాడు. చూసేందుకు ఇది కారులో సీటు బెల్ట్‌ పెట్టుకున్న చందంగా ఉంది. ఇలా ఆ పిల్లాడిని హెల్మెట్‌లో కూర్చోబెట్టి, ఎంతో భద్రంగా తీసుకెళ్లాడు.

More in Technology