160 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో Project Technician, Junior Project Engineer, Welfare Officer, Consultant పోస్టులకు 160 ఖాళీలున్నాయి. రేపటితో అప్లికేషన్స్ ముసగుస్తాయి. Project Technicianకు 10th + సంబంధిత NTC/NAC, JPE పోస్టులకు సంబంధిత Diploma/B.Sc, Welfare Officerకు Degree + PG Diploma/Degree అవసరం. ఏజ్ పోస్టును బట్టి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు. Prescribed ఫార్మాట్‌లో Speed Post ద్వారా మాత్రమే అప్లై చేయాలి. <a href="https://indiaoptel.in/current-advertisements">For More Information</a>



