← Back to news

ఏఐ మనిషిని చంపుతుందా?

By Saidulu· 9 Sept 2026
ఏఐ మనిషిని చంపుతుందా?

AI వల్ల మనుషులకు ప్రాణ హాని ఉందా? AI కారణంగా పదేళ్లలో మానవాళి అంతరించిపోయే ప్రమాదం 10 శాతానికి పైగా ఉందని ఆంత్రోపిక్ AI రీసెర్చర్ ఇవాన్ హ్యూబింగర్ హెచ్చరించారు. సూపర్ ఇంటెలిజెన్స్ AI వ్యవస్థల అభివృద్ధి వేగానికి తగినట్లుగా.. సెక్యూరిటీ కంట్రోల్స్ లేవని ఆయన అన్నారు. పోటీలో పడి కంపెనీలు, AI సెక్యూరిటీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహిస్తూ మరో పరిశోధకుడు జాకోబ్ కాక్సన్.. ఆంత్రోపిక్‌కి రిజైన్ చేశారు. AI సామర్థ్యాలు మనుషుల కంట్రోల్‌ని దాటుతున్నాయనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

More in Technology