అంగన్వాడీలో 255 జాబ్స్‌కు రేపే చివరి తేదీ.. Apply Now

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ ఆయా/హెల్పర్ (AWH) పోస్టులకు 255 వేకెన్సీలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో 148 టీచర్, 107 హెల్పర్ పోస్టులున్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, రేపు సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్ పాస్ కంపల్సరీ, హెల్పర్ పోస్టులకు ఇంటర్ క్యాండిడేట్స్ లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన వారికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://wdcw.tg.nic.in/#">Click </a>చేయండి. <a href="https://mis.tgwdcw.in/Recruit_Inter.aspx">అప్లికేషన్ లింక్</a>



