← Back to news

‘సూపర్ డాగ్’ కోసం అమెరికా వింత ప్రయోగం

By Nani Eluri· 6 Oct 2026· Bbc
‘సూపర్ డాగ్’ కోసం అమెరికా వింత ప్రయోగం

1940ల్లో అమెరికాలో ‘సూపర్ డాగ్’ను తయారు చేయాలని ఓ వింత ప్రయోగం చేశారు. మైనేలోని ఓ స్కూల్‌లో 13 ఏళ్ల పాటు 500కుపైగా కుక్కపిల్లలను పరిశీలించారు. ఐదు రకాల కుక్కల తెలివి, ప్రవర్తన, ట్రైనింగ్ వంటి వాటిని టెస్ట్ చేశారు. అయితే అన్ని టెస్టుల్లోనూ ఒకే రకం కుక్కలు బెస్ట్‌గా నిలవలేదు. ఒక్కో రకంలోనూ కొన్ని కుక్కలు మాత్రమే మంచి ఫలితాలు చూపించాయి. దీంతో అన్ని విషయాల్లో బెస్ట్‌గా ఉండే ‘సూపర్ డాగ్’ను తయారు చేయడం సాధ్యం కాకపోవడంతో ప్రయోగం ఫెయిల్ అయింది.

More in Infotainment