CJPకి అన్నామలై మద్దతు!
ఢిల్లీ పోలీసుల తీరుపై మాజీ BJP నేత అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. CJP నిరసన పద్ధతులతో ఏకీభవించకపోయినా, ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో జడ్జిలు తప్పుకోవడం, లాయర్ల విషయంలో గందరగోళం, కస్టడీ పొడిగింపు వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదని, వారు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.



