← Back to news

పిల్లలకు ఇంటర్నెట్ హక్కు.. ఆంక్షలు విధించవచ్చా?

By Sharmila· 2h ago
పిల్లలకు ఇంటర్నెట్ హక్కు.. ఆంక్షలు విధించవచ్చా?

సుప్రీంకోర్టు అక్టోబర్ 15న ఇంటర్నెట్‌ను ఉపయోగించే హక్కు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కు అని తెలిపింది. పిల్లలకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ హక్కులు ఉంటాయని తెలిపింది.చిల్డ్రన్స్ సేఫ్టీ, ఫ్రీడం రెండూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. అయితే పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడుతూనే, వారి ఇంటర్నెట్ హక్కులను ఎలా రక్షించాలీ, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలనుకుంటున్న రాష్ట్రాలు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్న దేశాల మధ్య ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

More in Infotainment