← Back to news

అదనపు చార్జీలను రద్దు చేయాలి

By Krishna· 1d ago· Nagarkurnool
అదనపు చార్జీలను రద్దు చేయాలి

దసరా పండుగ సందర్భంగా RTC ప్రయాణికులపై విధించిన అదనపు చార్జీలను వెంటనే రద్దు చేయాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ బస్ డిపో మేనేజర్ యాదయ్యకు వినతిపత్రం అందజేసి, పేదలపై ఆర్థిక భారం పడకుండా చూడాలన్నారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్స్‌ట్రా బస్సులు నడిపి సదుపాయాలు కల్పించాలని కోరారు.

More in Local