SIR, మహిళా రిజర్వేషన్లపై ఖర్గే కామెంట్స్.. PM మోదీకి లేఖలు!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గుల్బర్గాలో భారీ స్థాయిలో దసరా వేడుకలు జరిపి, రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కరువుపై CM DK శివకుమార్‌తో చర్చిస్తానన్నారు. మరోవైపు S.I.R వల్ల సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలులో ఆలస్యంపై PM మోదీకి ఇప్పటికే రెండు లేఖలు రాసినట్లు చెప్పారు. దీనిపై ప్రధానికి వివరించనున్నట్లు ఖర్గే తెలిపారు.



