రాగి రైతులకు గుడ్ న్యూస్

రాగికి క్వింటాల్కి ₹5,205 కనీస మద్దతు ధర ఫిక్స్ చేసినట్లు అరకు ADA మోహనరావు తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి రాగి సాగు ఏకంగా 10,500 హెక్టార్లకి పెరిగిందని అన్నారు. పంట కొనేందుకు 7 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కిసాన్ మేళాలో బెస్ట్ దిగుబడి సాధించిన రైతు పండన్నని సన్మానించారు. ఈ ప్రోగ్రామ్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, కేవీకే సైంటిస్టులు కూడా పాల్గొన్నారు.



