← Back to news

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా పైలట్ ట్రైనింగ్!

By sahani· 5 Aug 2026· Telangana
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా పైలట్ ట్రైనింగ్!

తెలంగాణలో EWS కేటగిరీకి చెందిన యువతులకు గుడ్ న్యూస్. ఉచితంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) ట్రైనింగ్ ఇచ్చేందుకు అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివిన అమ్మాయిలు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి ఫ్రీగా పైలట్ శిక్షణతో పాటు మిగతా సౌకర్యాలు కూడా ఇస్తారు. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి DGCA రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు.

More in Jobs