← Back to news

దాల్ లేక్‌లో బోట్లు బ్యాన్.!

By Krishna· 1h ago· X

దాల్ లేక్‌పై ఫ్యూయల్‌తో నడిచే మోటర్‌బోట్లు, మోటరైజ్డ్ షికారాలు, జెట్ స్కీలను బ్యాన్ చేశారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటి, జస్టిస్ రాజేష్ సేఖ్రి బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 166 బోట్లు ఆగిపోయాయి. టూరిస్టులను తీసుకెళ్లేందుకు, వేగంగా తిరిగేందుకూ ఈ బోట్లను వాడేవారు. ఐతే, వీటి వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. చాలా వాటికి లైసెన్స్ సరిగా లేదు. తమ ఉపాధి పోయిందని ఆపరేటర్లు అంటున్నారు. సోలార్, ఎలక్ట్రిక్ బోట్లను వాడాలనే సూచన ఉంది.

More in National