పెళ్లి చేసుకున్న సొంత అక్కాతమ్ముళ్లు!

బెంగళూరు దగ్గర ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. శశికళ, ప్రవీణ్ వరుసకు అక్కాతమ్ముళ్లు, వీరి ఇద్దరి mothers own సిస్టర్స్. వరుసలు మరిచి వీరు 3 ఏళ్లుగా సీక్రెట్ లవ్‌లో ఉన్నారు. శశికళకు ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి సెట్ చేయడంతో, ఈ జంట ఎస్కేప్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పేరెంట్స్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసుల దగ్గరికి వెళ్లారు.



