← Back to news

మోదీపై మిమిక్రీతో సెటైర్స్.. వీడియో వైరల్

By Krishna· 20 Sept 2026

MP: ఇండోర్‌లో సెప్టెంబర్ 19న జరిగిన రాహుల్ గాంధీ ‘ఛాత్రోన్ కి గూంజ్’ ఈవెంట్‌లో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి.. ప్రధాని మోదీని మిమిక్రీ చేస్తూ ‘మై ఫ్రెండ్, గ్రేట్ హరాస్‌మెంట్’ అంటూ ఫన్ చేశారు. విదేశీ నేతలతో మోదీ సంభాషణలు, హావభావాలను ఇమిటేట్ చేసిన ఈ షోకి రాహుల్ నవ్వుతూ స్పందించడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాల్సిన కార్యక్రమంలో ఇలాంటి రాజకీయ సెటైర్లు సరికాదని BJP నేతలు మండిపడగా, కాంగ్రెస్ దీన్ని పంచ్‌గా చెబుతోంది.

More in Viral