← Back to news

ప్రపంచ దేశాలను హెచ్చరించిన UN

By Vishnu· 3h ago· Dawn
ప్రపంచ దేశాలను హెచ్చరించిన UN

ప్రపంచవ్యాప్తంగా 'సూపర్‌సైజ్డ్ ఎల్‌నినో' (Supersized El Niño) పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, కరువు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై భారం పడే ప్రమాదముందంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ప్రజలకు నష్టం కలగకుండా తగిన ప్రొటెక్షన్ చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

More in International