డ్రైవర్ లేని ట్యాక్సీలో హీరోయిన్ మీనా రైడ్..
హీరోయిన్ మీనా రీసెంట్‌గా ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. డ్రైవర్ లేని ఆటోమేటిక్ ట్యాక్సీలో ఆమె వెళ్లారు. టెక్నాలజీని నమ్మి వ్యూని ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.



