← Back to news

ఫార్మా కంపెనీలకు నోటీసులు

By Sharmila· 1h ago· Thehindu
ఫార్మా కంపెనీలకు నోటీసులు

AP: అనకాపల్లి జిల్లా.. పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యంపై AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (APPCB) ఫోకస్ పెట్టింది. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ జలాలను.. క్లీన్ చెయ్యకుండా బయటకు వదిలినట్లు ప్రాథమికంగా గుర్తించింది. రాంకీతో పాటు ఫార్మాసిటీలోని మొత్తం 95 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధికారులు నీటి శాంపిళ్లను సేకరించి టెస్టుల కోసం పంపారు.

More in AP