← Back to news

ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ రిలీజ్

By Sharmila Skk· 2 Oct 2026
ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ రిలీజ్

IBPS క్లర్క్ జాబ్స్ కోసం జరిపే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ రిలీజ్ చేసింది. మొత్తం 11,403 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ, క్యాప్చా డీటైల్స్ ఎంటర్ చేసి కాల్ లెటర్ <a href="https://ibpsreg.ibps.in/csaxvijul26/oecla_sep26/login.php?appid=948c445571d2f4e9f8749da0111eee4b">డౌన్‌లోడ్</a> చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి డిసెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

More in Jobs