టికెట్ కొన్నది సినిమా కోసం.. Ads కోసమా!

TG: థియేటర్లలో మూవీకి ముందు 20 నిమిషాల వరకు Ads, Trailers వేయడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో ఓ Moviegoer.. సినిమా 22 నిమిషాలు ఆలస్యంగా ప్రదర్శించడంపై ₹1 లక్ష పరిహారం కోరారు. Consumer Commission థియేటర్‌కి ₹20 వేల పరిహారం, ₹5 వేల ఖర్చులు, ₹50 వేల punitive damages విధించింది. ఐతే Ads తమకు ప్రధాన ఆదాయ వనరు అని థియేటర్లు చెబుతున్నాయి. ఇకపై Ads మారథాన్‌కు బ్రేక్ పడుతుందా? మీరేమంటారు.



