← Back to news

దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

By జితేంద్ర చాట్ల· 1h ago· Nizamabad
దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

దసరా పండుగను పురస్కరించుకుని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా, నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా విజయదశమి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

More in Local