← Back to news

వేరే యాప్స్ ఎందుకు బాస్? వాట్సాప్‌లోనే అన్ని బిల్స్ క్లోజ్!

By Vishi· 1d ago
వేరే యాప్స్ ఎందుకు బాస్? వాట్సాప్‌లోనే అన్ని బిల్స్ క్లోజ్!

బిల్లులు కట్టడానికి ఇక పది యాప్‌లు వాడే అవసరం లేదు. Whatsapp కొత్త అప్‌డేట్‌తో గేమ్‌ మార్చేసింది. భారత్ కనెక్ట్ (BBPS)తో లింక్ అయ్యి కరెంట్, గ్యాస్, క్రెడిట్ కార్డ్, ఫాస్ట్‌ట్యాగ్ లాంటి 22 వేల పైచిలుకు బిల్లర్లను డైరెక్ట్‌గా చాట్‌ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసి పైన కనిపించే ‘₹’ సింబల్ నొక్కి, బిల్లర్ సెలెక్ట్ చేసి UPI లేదా కార్డులతో సెకన్లలో పేమెంట్ చేసేయొచ్చు. పాత హిస్టరీ, అప్‌కమింగ్ డ్యూస్ కూడా ఇక్కడే క్లియర్‌గా ట్రాక్ అయిపోతాయి.

More in Technology