← Back to news

సెలబ్రిటీ దాండియా నైట్స్

By BK· 7 Oct 2026· HYD
సెలబ్రిటీ దాండియా నైట్స్

TG : హైదరాబాద్‌లో నవరాత్రి వేడుకల కోసం అక్టోబర్ 9 నుంచి 20 వరకు 'సెలబ్రిటీ దాండియా నైట్స్' సీజన్-10 జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో 12 రోజుల పాటు లైవ్ బ్యాండ్స్, ఢోల్ తడ్కా, సెలబ్రిటీల సందడితో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. హైదరాబాద్ మోడల్స్, రాఘవి మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల పోస్టర్‌ను నిర్వాహకులు వంశీ పల్లె, మధుబాబు, నటి సాయి కీర్తన, యాంకర్ వైష్ణవి రిలీజ్ చేశారు.

More in TG