CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు న్యాయవాదుల డిమాండ్
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ఢిల్లీలోని న్యాయవాదులు సైతం ముందుకు కదిలారు. CEC రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వరకు బయలుదేరారు.