← Back to news

నేహా బోరా ఎక్కడ?

By Vishi· 1h ago

ఢిల్లీలో 'లెహ్రా దో తిరంగా' నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న AISA అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు <a href="https://www.theclearcutnews.com/n/HYXYLft">అదుపులోకి</a> తీసుకున్నారు. ఎవరికీ చెప్పకుండా తనను రహస్య ప్రాంతానికి తరలించారని ఆమె సహచరులు అంటున్నారు. ఆమె దగ్గర ఫోన్ కూడా లేదని, ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. CJP ఫౌండర్ అభీజిత్ దీప్కేను పోలీసులు <a href="https://www.theclearcutnews.com/n/fACWFnt">అదుపులోకి</a> తీసుకుని జాఫర్‌పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

More in Current Affairs