← Back to news

ప్రధాని మీ పక్కింటి మనిషా?: పూనమ్ పాండే

By Vishi· 14h ago

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మోడల్, నటి పూనమ్ పాండే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "దేశాన్ని ఒక జోక్‌లా మారుస్తున్నారు. ఎవరికి ఇష్టమొస్తే వాళ్ళు లేచి 'ప్రధానమంత్రి, రాజీనామా చేయి' అంటున్నారు. ఇదెక్కడి మాట? ఆయన మీ పక్కింటి మనిషా? ఆయన దేశ ప్రధాని. కనీసం ఆయన పదవి ఏంటో, ఆయన పేరేంటో చూడండి. దేశాన్ని ఇలాగేనా నడిపేది? అసలు మీరంతా ఏం చేస్తున్నారు?" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

More in Current Affairs