← Back to news

లింక్డ్‌ఇన్ మేకోవర్ - ఉద్యోగాల వేటలో కొత్త ట్రెండ్:

By DS· 23 Jun 2026
లింక్డ్‌ఇన్ మేకోవర్ - ఉద్యోగాల వేటలో కొత్త ట్రెండ్:

లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవడం (మేకోవర్) ద్వారా అభ్యర్థులు త్వరగా ఉద్యోగాలు పొందుతున్నారు. కేవలం సాధారణ సమాచారానికే పరిమితం కాకుండా.. ప్రొఫెషనల్ హెడ్‌షాట్ ఫోటో, నైపుణ్యాలను ప్రతిబింబించే హెడ్‌లైన్, ఏఐ (AI) సాయంతో రాసిన ఆకట్టుకునే సమ్మరీలతో కూడిన ప్రొఫైల్స్ రిక్రూటర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి స్మార్ట్ మార్పులు అభ్యర్థుల ప్రొఫైల్ విజిబిలిటీని పెంచి, ఇంటర్వ్యూ అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి.

More in Education