← Back to news

జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!

By Anusha· 5 Oct 2026· Bbc
జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!

జంతువుల ఫన్నీ పోజులు నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి. Nikon Comedy Wildlife Awards 2026 ఫైనల్‌కు ఎంపికైన 10 ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అలస్కాలో ఎలుగుబంటి యోగా చేస్తున్నట్టుగా కనిపించగా.. జర్మనీలో చిన్న ఉడుత భారీ ఫుడ్ ముందు పోజిచ్చింది. ఫిన్లాండ్‌లో ఈగిల్, పెరూలో Praying Mantis, చైనాలో గుడ్లగూబ ఫన్నీగా కనిపించాయి. మీర్కాట్ల ఫ్యామిలీ పోజ్, ఉడుత-గుడ్లగూబ జంప్, ఒరంగుటాన్ వార్నింగ్, రెండు ఎలుగుబంట్ల వాదన కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!
జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!
జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!
జంతువుల ఫన్నీ పోజులు.. ఒక్కో ఫొటో అదుర్స్!

More in Viral